Sri Tripura Bhairavi Sadhana

శ్రీ త్రిపుర భైరవి సాధన

99.00

Share Now

Description

Sri Tripura Bhairavi Sadhana

Author: Dr. Jayanti Chakravarthi
Pages: 112

శ్రీ త్రిపుర భైరవి సాధన అనే ఈ పుస్తకంలో శ్రీ త్రిపురభైరవి దేవి గురించి, వివిధ రకాలైన త్రిపురభైరవి మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతులు గురించి, శ్రీ త్రిపురభైరవి అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు, జప, హోమ విధానాలతో సహా జయంతి చక్రవర్తి గారు మికందిచారు.

వేల సూర్యులకాంతితో ప్రకాశించే శ్రీ త్రిపురభైరవిదేవి దశమహావిద్యలలో ఐదవ మహావిద్య ఈదివ్యశక్తి స్వరూపిణికీ మాఘమాసం పూర్ణిమాతిధి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పరాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాలనుంచి, బాధలనుంచి విముక్తి, సకల సుఖభోగాలను పొందేశక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది. నమస్కారాలతో…. – డా. జయంతి చక్రవర్తి