SatyaDatta Vratham – Dattatreya Pooja Kalpam

సత్యదత్త వ్రతం 
దత్తాత్రేయ పూజా కల్పం – సహస్రం తో 
– డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

25.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

Share Now

Description

సత్యదత్త వ్రతం 
Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్
దత్తాత్రేయ పూజా కల్పం – సహస్రం తో 
శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం
ఋషయ ఊచుః |
కథం సంకల్పసిద్ధిః స్యాద్ వేదవ్యాస కలౌయుగే |
ధర్మార్థకామమోక్షాణాం సాధనం కిముదాహృతమ్ || ౧ ||
వ్యాస ఉవాచ |
శృణ్వంతు ఋషయస్సర్వే శీఘ్రం సంకల్పసాధనమ్ |
సకృదుచ్చారమాత్రేణ భోగమోక్షప్రదాయకమ్ || ౨ ||
గౌరీశృంగే హిమవతః కల్పవృక్షోపశోభితమ్ |
దీప్తే దివ్యమహారత్న హేమమండపమధ్యగమ్ || ౩ ||
రత్నసింహాసనాసీనం ప్రసన్నం పరమేశ్వరమ్ |
మందస్మితముఖాంభోజం శంకరం ప్రాహ పార్వతీ || ౪ ||