Description
భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు
Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్
శ్రీసాయి కరుణాకటాక్షములమీద ఆధారపడితే జవాబులు లభిస్తాయి
• మీ దగ్గరలో చిన్నపిల్లలు ఉన్నచో వారిని ఒక అంకె చెప్పమనండి ఆ సంఖ్యకు జవాబు
చూడండి అందులో తప్పక మీ జవాబు కనబడుతుంది.
• రెండు కన్నులు మూసుకొని శ్రీసాయిని ధ్యానించి మీ వ్రేలుతో పుస్తకములోని ఒకపేజీలోని ఒక భాగముపై ఉంచండి. అచ్చట మీ జవాబు తప్పక లభిస్తుంది.
• శ్రీ సాయిబాబాను ధ్యానిస్తే తప్పక కోరికలు నెరవేరతాయి.