Panchanga Vivekamu

108.00

పంచాంగ వివేకము

Author: Madhura Palasankara Sarma
Pages: 136


మరిన్ని పుస్తకాలకై

Category:

Panchanga Vivekamu Book

పంచాంగ వివేకము

Author: Madhura Palasankara Sarma
Pages: 136

   ఈ పంచాంగ వివేకము అను గ్రంథమును అనేక ప్రాచీన గ్రంథములలో గల విషయములద్వారా సేకరించుటయేకాకుండ, మా నాన్నగారు,
నాకు గురువులు అయిన బ్రహ్మశ్రీ మధురకృష్ణమూర్తిశాస్త్రి గారి సలహాలతో ఈ గ్రంథరాజము వ్రాయుట జరిగినది.
      సనాతన ధర్మాన్ని పాటిస్తూ వున్న గృహస్థులు, ఆస్తికులు, కాలాన్ని, ధనాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడు కోవాలనుకునే యువతీ యువకులు, ఆంగ్ల సం||రం, ఆంగ్లమాసం,
ఆంగ్లవారం, ఆంగ్లతేది తెలిసి మిగిలినవన్నీ మూఢ నమ్మకాలు అనుకునే సమాజాలు, ఈ గ్రంథములో అంశాలు చదివి వారి నిత్య కృత్య జీవితాలను పంచాంగాలతో ముడిపెట్టుకొని ఆచరించాలనే ఉద్దేశంతో ఈ గ్రంథరాజము వ్రాయడమైనది.– మధుర పాలశంకర శర్మ