Description
1.భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత సిద్ధాంతం ప్రకారము గణితము తయారు చేయబడిన పంచాంగము.
2.169శక్తివంతమైన శుభముహూర్తాలతో…
3.వారాహీ రక్షాకవచమ్ పుస్తకముఅనుబంధంతో.వారాహీ గుప్త నవరాత్రి మంత్రపూర్వక షోడశోపచార పూజా విధానంతో…
వారాహీ నిత్య పూజా, పంచోపచార పూజ విధానంతో…
4.రజస్వల రహస్యం అనుబంధంతో…
5.27నక్షత్రముల వారికి 33రకాల మంత్ర, తంత్ర పరిహారాలతో…
6.తొమ్మిదిగ్రహాలకు అంతరిక్ష దేవతలు దశమహావిద్య మంత్రాలతో..
7.చండీ కవచంతో..
8.కాలభైరవ బ్రహ్మ కవచంతో…
9.శ్రీ వారాహీ ధ్యానశ్లోకములు మూల మంత్రములతో..
ఆన్ లైన్ లో లభించును.
Sri Sri viswavasu nama Samvatsara Kalabhairava Guru Gantala Panchangam 2025–26 Book