Muhurta Deepika

ముహూర్త దీపిక 

198.00

Share Now

Description

Muhurta Deepika Book

ముహూర్త దీపిక
Author: M. Satyanarayana Siddhanti

సూర్యచంద్రులే ప్రధాన సాక్షి భూతులుగా ప్రత్యక్ష ప్రమాణములకు మూలమైన జ్యోతిశ్శాస్త్రము మానవులయొక్క శుభాశుభరూపమైన అనేక కార్యములకు ఆధారభూతమగుచున్నది.

ఈ శాస్త్రము నందలి మూడవభాగమగు సంహితావిభాగము శుభకర్మాచరణకు యోగ్యమగుకాలమును దెలియుజేయు ముహూర్త లక్షణములు దెల్పుచున్నది.

ఖగోళమునందుగల గ్రహనక్షత్రాదులకు భూగోళమునందుగల మానవ కార్యములకు అను సంధానమై పంచభూత ప్రకృతి యందలి శుభాశుభకాలములను తెలియజేయు మహత్తర సాధనము ముహూర్తభాగము.

ఇది అంతములేని శాస్త్రము. ప్రాచీన కాలమునందు మహర్షులు వ్రాసిన గ్రంథములు లభించకపోయినను, పూర్వకాలమునందలి దైవాంశ సంభూతులగు కాళిదాసాది మహాత్ములు వ్రాసిన పూర్వకాలామృతము, ముహూర్త మార్తాండము, ముహూర్త దర్పణము, ముహూర్త చంద్రిక, ముహూర్త చింతామణి వంటి ప్రామాణిక గ్రంథములు ఆధారంగా నేటి తరములకు సులభముగా అర్థమగు రీతిలో రూపొందిచబడినదే. ఈ ‘ముహూర్త దీపిక’ యను గ్రంథము.

#MuhurtaDeepika,#Muhurta, #Muhurtam, #Muhurtamu,#Muhurtamulu, #Astrology, #Jyotishyamu, Jotishamu, Jotisha, #M.SatyanarayanaSiddhanti, #MohanPublications, Muhurtha Deepika