indra yagnam telugu

ఇంద్ర యజ్ఞం

300.00

+ Rs.60/- For Handling and Shipping Charges
Share Now

Description

‘కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతిముని’ ప్రాచీన ఋషి వైభవాన్ని పునరుద్ధరించుటకు, భారతదేశమున నూతన యుగ ప్రతిష్ఠాపన చేయుటకు, వేదమును మధించి, అందించిన మహాశక్తివంతమైన ఉపాయము, భారతీయులకు మహాప్రసాదము.
“ఇన్ద్రయజ్ఞము”
‘నాయన’ ఉపదేశించిన
‘ఇన్ద్రయజ్ఞ’మునకు వారి ప్రియ
తపశ్శిష్యులైన ‘బ్రహ్మర్షి దైవరాత
వైశ్వామిత్ర’ విశిష్టమైన ప్రయోగ
విధానమును పరికల్పించి సంస్కృతమున
గ్రంథస్థము చేయగా, దానిని తెలుగులో
‘రాచకొండ శ్రీ సూర్య ఫణి మాధవ’ గారు
అనువాద వ్యాఖ్యానములు చేసి మనకు
అందించారు.

గ్రంథ విశేషములు:
ఈ గ్రంథములో మొత్తం 300 పేజీలుఉన్నవి.
శ్రీ వాసిష్ఠ గణపతిముని ఉపదేశించిన మహా శక్తివంతమైన మక్త్రముల వివరములు, ఇన్ద్రయజ్ఞ ప్రయోగ విధానము, దాదాపు నూరు (100) ఋగ్మస్త్రములకు మస్త్రభావముల వ్యాఖ్యానము, మహాప్రశస్తమైన పఞ్చగవ్యమును సమస్త్రకముగా
తయారు చేయు విధానము, పఞ్చగవ్య హవన విధానము, ధనధాన్య, జ్ఞానైశ్వర్య, ఆయురారోగ్య, గృహశాంతి సౌఖ్య, పుత్ర సంతాన, గ్రహదోష నివారక, శత్రువిరోధి నాశక, కార్యసిద్ధి, తపశ్శక్తియుక్త, ఆనన్దదాయకమగు విశిష్ట మహామహిమాన్వితమైన ఆనన్దదాయకమగు విశిష్ట మహామహిమాన్వితమైన
ఋగ్మక్త్రములను భావ వ్యాఖ్యానములతో సకలజనులు ‘ఐహిక, పారమార్ధిక, సాంఘిక’ ఆశయములను, కామ్యములను సిద్దింపజేసుకొనుటకు జప తప – యజ్ఞ అనుష్ఠానయుక్తముగా పొందుపరిచారు. ప్రతీ ఇంట్లోనూ, ప్రతీ క్షేత్రములోనూ, ‘ఇన్ద్రయజ్ఞం’ జరుపవలెననియు, ప్రతీ భారతీయుడు, ‘ఇన్ద్ర విశ్వస్య రాజతి” అని గొంతెత్తి ఇన్ద్రని పిలచి ఇన్ద్ర సహాయమును, సఖ్యతను
పొందవలెననియు ఆశించిన మహాతపస్వి శ్రీ వాసిష్ఠ గణపతిముని గారు ప్రసాదించిన మహాశక్తివంతమైన,
మహామహిమాన్వితమైన మహాప్రసాదము.

indra yagnam telugu