Shop
Showing 1585–1596 of 2160 results
-
Sri Manikya Charitamrutham
శ్రీ మాణిక్య చరితామృతం
నిత్యా పారాయణ గ్రంధం -
-
-
Sri Maryada Ramanna Tirpu Kathalu Telugu
₹150.00శ్రీ మర్యాద రామన్న తీర్పు కథలు – రచయిత : యర్నాగుల సుధాకర రావు
-
-
-
Sri Mayamata Silpa Sastram
₹198.00శ్రీ మాయమత శిల్ప శాస్త్రము
ప్రతిమ లక్షణం– కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య
పేజీలు : 64 – A4 Size -
Sri Namaka Chamakalalo Sri Vidya Rahasyalu
₹400.00శ్రీ నమక చమకాలలో
శ్రీవిద్య రహస్యాలు– బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి -
Sri Narada puranam in telugu
₹799.00శ్రీ నారద పురాణం
వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో నారద పురాణం ఒకటి. ఈ పురాణంలో 25,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో విశేషం ఏమంటే సాధారణంగా అధ్యాయాలలో పాదాలు ఉంటాయి, కాని ఈ పురాణంలో పాదాలలో అధ్యాయాలు ఉన్నాయి. నారద పురాణాన్ని నారదీయ పురాణం అని కూడా పిలుస్తారు. నారద పురాణంలో పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు భాగాలు ఉన్నాయి. పుర్వార్థం సంభాషణ సనక మహర్షికి నారదుడుకి మధ్య జరుగుతుంది. రెండవ భాగం అయిన ఉత్తరార్థంలో వశిష్ఠ మహర్షి వక్త, మాంధాత శ్రోత. ఈ పురాణంలో వేద వేదాంగాల గురించి, మంత్రముల గూర్చి, వివిధ దేవతా కవచాల గురించి చెప్పబడింది. ఉత్తర భాగంలో మోహిని రుక్మాంగద చరితం ఉంది. ఈ రుక్మాంగద చరితానికి బృహన్నారదీయం అని నామాంతరం ఉంది.
-
Sri Narasimha Puranam
₹300.00శ్రీ నరసింహ పురాణం
By గ్రంథి లత
Pages : 38213వ శతాబ్దంలో జీవించిన కవిత్రయంలో మూడవవాడైన ఎఱ్ఱాప్రెగడ తెలుగులో నృసింహ పురాణం రచించాడు. ఎఱ్ఱాప్రెగడ నృసింహ పురాణం ‘సంస్కృత నృసింహ పురాణానికి అనువాదం మాత్రం కాదు. ఆ రెండిటి ప్రణాళికలు పూర్తిగా భిన్నమైనవి.
-
Sri Narasimha Saraswathi Charithamu
శ్రీ నృశింహ సరస్వతి చరితము
-