Thondamu Neka Danthanmunu

తుండము నేకదంతమును… 
(వినాయకచవితి పూజా మంత్రాలు
– అర్థము – కథ-విశేషాంశాలు)

55.00

Share Now

Description

తుండము నేకదంతమును దొరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యల కెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్