Parashara Dwara Yantra Mantra Tantra Tavidulu

 – Bikumalla Nageswara Sidhanthi

ప్రశ్న ద్వారా
యంత్ర, మంత్ర, తంత్ర తావీదులు

+ Rs.80/- For Handling and Shipping Charges

200.00

Share Now

Description

1వ ప్రశ్నకు జవాబులు ఫలితములు సింపుల్ రెమిడీస్

  1. ఏకాంత ప్రదేశములందు మీ స్వంత ఆలోచనలు చేసుకొనుట మేలు. మీ గురువులు, పెద్దలు, పురోహితులను మీరు ఒక నిర్ణయమున రాలేనప్పుడు సంప్రదించండి.
  2. మీరు క్రొత్తగా భూములు, ఇండ్లు కొనుగోలు చేయుట, నూతన వ్యాపారవ్యవసాయ ప్రయత్నములు లాభించును. జాయింట్లు పెట్టుకొనవద్దు.
  3.  నీవు ఉన్న స్థానముననే నీకు జయము కలుగుతుంది. ఇంటిలో కొలది వాస్తు దోషమున్నది వాస్తు పండితులనడిగి సవరించుకొనగలరు.
  4.  మీ బంధు మిత్రులు మీకు పనులు కల్పిస్తారు. కాని వారు మీ అవుసరమునకు ఉపయోగపడరు. కాబట్టి మీ స్వంత పనులకు ప్రాధాన్యత నివ్వండి.
  1. మీకు ఎవరి సహాయము లేకుండా నూతనంగా వేరొక లాభము కలుగ నుంది. శివాలయములో 9సార్లు శివప్రదక్షిణాలు, సోమ, శని, ఆదివారములలో చేయండి.
  2. పొట్టిగా లావుగా ఉన్న వ్యక్తితో పరిహాసములకు వెళ్ళరాదు. మీ కుటుంబ వ్యాపార విషయములు ఇతరులకు తెలియనీయకండి.
  3. పొగడ్తలకు లొంగి దుబారా ఖర్చులు చేయకండి. మీకంటే పెద్ద వయస్సున్న వారితో స్నేహము చేయండి. చిన్న వయస్సున్నవారితో స్నేహం అనుకూలించదు.
  4. చేయు పనులందు ఫలసాయము కావాలంటే శ్రమను లెక్కించకుండా పనులు చేయాలి. అవుసరమైతే బంధు మిత్రుల సహాయము కోరండి.
  5.  మీ జీవితములో ఉన్న ఒడిదుడుకులు తగ్గాలి అంటే మీలో ఉన్న లోపము మీరే సరిచేసుకోండి. మీకు తెలియకపోతే మీ తల్లి తండ్రిని అడగండి……