Panchatantram

పంచతంత్రం
విష్ణుశర్మ

150.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

Panchatantram
By Vishnusharma

పంచతంత్రం
విష్ణుశర్మ

పంచతంత్రం పంచతంత్రంలోని కధలన్నీ ప్రపంచ ప్రసిద్ది పొందాయి. ఇవి క్రీ.పూ. 200 శతాబ్ది నుండి ప్రచారంలో ఉండి క్రీ.శ 1200 నాటికి గ్రంథస్థం కాబడినవని పండితుల అభిప్రాయం. ఇలా ఇలా భారతావనిలో పుట్టి ప్రపంచపు నలు మూలలకు వ్యాపించి కొన్ని మార్పులు చేర్పులకు లోనై సాహిత్యపు విలువలతో పాటు నీతి శాస్త్రం గ్రంధ రూపాన్ని సంతరించుకున్నాయి.

విష్ణుశర్మ ఈ కధలను 5 భాగాలుగా విభజించి భోదించాడు. అవి మిత్రభేదం, మిత్రలాభం, కాకోలూకీయము,లబ్ద ప్రకాశము, అపరీక్షతకారిత్వము. కధలన్నీ అలరిస్తాయి.