Description
Neethi Chandrika
నీతి చంద్రిక
నీతి చంద్రిక కృతికర్త: పరవస్తు చిన్నయసూరి పరవస్తు చిన్నయ సూరి అనువదించిన నీతి కథల సమాహారం. మూర్ఖులైన రాజపుత్రులకు సులభ రీతిలో రాజనీతి బోధించడానికి విష్ణు శర్మ అనే పండితుడు రూపొందించిన కథా సౌరభం. ఈ కథలు చాలా ఆసక్తి కరమై ఉండి చదువరులను చదివింప చేస్తాయి.