Garuda Puranam Telugu Gita Press – Vaddiparti Padmakar – 2359

గరుడ పురాణం  వచనం

ఇంట్లో ఉంచుకొని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగును
—————-
————–

19CM × 28 cm | 704 Pages | 1400Grams

250/- + Includes Rs.150 Shipping & Handling

400.00

Share Now

Description

గరుడ పురాణం

శ్రీ రామ జయం?
శ్రీ గురుభ్యోనమః?‍♂️

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు అనువదించిన గీతాప్రెస్ వారి “*శ్రీ గరుడపురాణము*” పరమ పవిత్ర *నైమిశారణ్యములో* భగవద్భక్తుల సన్నిధిలో సెప్టెంబర్ 6 (శనివారం) నాడు ఆవిష్కరణ మరియు శ్రీ గరుడ మహాపురాణ గ్రంథమును స్వర్ణ సింహాసనం పై ఊరెరిగింపు మరియు ప్రత్యేక పూజ చేయనున్నారు!

శ్రీ గరుడ మహా పురాణము ప్రధానంగా శ్రీ మహావిష్ణువు మరియు గరుడుడు (విష్ణువు వాహనం) మధ్య సంభాషణగా చెప్పబడింది!

? శ్రీ గరుత్మంతుడు – “ప్రభూ! జీవులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత వారి ఆత్మకు ఏమవుతుంది? పుణ్యపాప ఫలితాలు ఎలా అనుభవిస్తారు? ఆత్మ యాత్ర ఎలా జరుగుతుంది? ధర్మాధర్మ ఫలితాలు గురించి వివరించమని” శ్రీమహావిష్ణువును అడుగుతాడు.

? శ్రీ మహావిష్ణువు – ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిన క్షణం నుండి యమలోక యాత్ర, పుణ్యపాప విచారణ, నరకస్వర్గ ఫలితాలు, శ్రాద్ధ క్రియలు, చివరికి మోక్ష మార్గం వరకు గరుడుడికి విపులంగా వివరిస్తారు.

?️ గరుడ పురాణం ద్వారా శ్రీ మహా విష్ణువు గరుడుడికి చెప్పిన ముఖ్యాంశాలు ?️

1. ఆత్మ యమలోక యాత్ర – శరీరం విడిచిన తర్వాత 16 రోజులపాటు ఆత్మ చేసే ప్రయాణం.

2. యమధర్మరాజు తీర్పు – చిత్తపాప పుణ్యాల లెక్కను యముడు చూసి ఆత్మను స్వర్గం లేదా నరకం వైపు పంపిస్తాడు.

3. పాపఫలాలు – వేరువేరు నరకాలలో పొందే శిక్షలు (అగ్ని నరకం, అంధకూపం మొదలైనవి).

4. పుణ్యఫలాలు – స్వర్గసుఖాలు, దేవలోకాలలో నివాసం.

5. శ్రాద్ధ & దానములు – జీవించి ఉన్నవారు చేసే కర్మలు ఆత్మ యాత్రకు ఉపకారం అవుతాయి.

6. మోక్షమార్గం – విష్ణుభక్తి, సత్సంగం, ధర్మాచరణం ద్వారా పునర్జన్మ బంధనాల నుండి విముక్తి.

? శ్రీ గరుడ పురాణం మనకు ఒక జీవన మార్గదర్శకము లాంటిది – “ఎలా జీవిస్తే పుణ్యం, ఎలా చేస్తే పాపం, చివరికి ఆత్మ ఏ మార్గం పడుతుంది” అన్నది స్పష్టంగా చెబుతుంది.

?శ్రీ గురుడ పురాణం పుస్తకాలు సెప్టెంబర్ 6 తరువాత అందుబాటులో ఉంటాయి!

*గీతాప్రెస్ Book code No. 2359*
*వెల: ₹250*

బలం గురో: ప్రవర్ధతాం?
బలం విష్ణో: ప్రవర్ధతాం?

vaddiparti garuda puranam | garuda puranam vaddiparti | gita press garuda puranam telugu gita press