Description
ఈశ్వర గంటల పంచాంగము 2021-2022, దీనిలో నవగ్రహధ్యానశ్లోకములు, దైవప్రార్థన, దైవగురువందనం, పుష్కర మహాత్మ్యం, క్షేత్రమహత్యం, పంచాంగ విశిష్టత, నామనక్షత్ర రాశి, పొంతనములు, దినాధిపతులు – తారాబలగణన చక్రం, దినాధిపతులు – ఫలితములు, సంవత్సర ఫలితాంశం, నవనాయక, ఉపనాయకులు, వర్షలగ్న, జగల్లగ్నం, గురుదయాబ్ది, గురు, శుక్ర మౌఢ్యములు, కర్తరీ, పుష్కర నిర్ణయం, గ్రహణం, సంఖ్యాశాస్త్రం, దైవనామాలు, కందాయఫలములు, ద్వాదశరాశులకు ఆదాయ, వ్యయములు, నక్షత్రసాముదాయఫలము, గ్రహములకు మిత్ర,శత్రుత్వము, మకర సంక్రాంతి పురుషుడు, గ్రహసంచారం, కార్తి ప్రవేశములు, మాసవారి వాతావరణం, సరుకుల ధరలు, పండుగలు, శనిత్రయోదశి, మాసశివరాత్రి మొదలైన అనేక విషయముల గూర్చి వివరింపబడింది.