Description
భగవాన్ శ్రీ రమణ మహర్షి వర్తన సహజమూ సుందరమూ. ఆయన శిష్యులైన శ్రీ దేవరాజ మొదలియారు గారు 1940ల్లో భగవాన్ ఎలా ప్రవర్తించారు, మాట్లాడారు అనే విషయాలని చూసి “Day by Day with Bhagavan” అనే పుస్తకంగా సంకలించారు. ఆ సంకలన తెలుగు అనువాదం “అనుదినము రమణులతో”