Viveka Chudamani (Telugu) -Vyasasramam

వివేక చూడామణి
-వ్యాసాశ్రమం
Size : 18 cm x 25 cm
 Pages : 812

 

 

400.00

+ Rs.150/- For Handling and Shipping Charges

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

Share Now

Description

శ్రీ శంకరుల గ్రంధాలన్నింటిలో ‘వివేక చూడామణి’ ప్రత్యేక స్థానాన్ని అలంకరించింది. ఆత్మ జ్ఞాన విషయం ఇంత సులభ రీతిన మరే ఇతర గ్రంథం లోనూ ప్రతిపాదింపబడలేదని పండితుల అభిప్రాయం. అయిదు వందల ఎనభై శ్లోకాలతో ఉన్న ఈ గ్రంధం, వేదాంత విజ్ఞాన వినీలాకాశంలో జ్వాజ్యల్యమానంగా ప్రకాశిస్తున్న ధృవ తార అని కీర్తింపబడింది. ముముక్షువులకు పెన్నిదియై, అజ్ఞాన తమోభాస్కరమై భాసిస్తూ సర్వ వేదాంత విషయాలనూ కరతలామలకంగా అందిస్తున్న ఈ మహత్గ్రంధం అనేకులకు నిత్య పారాయణయోగ్యమై ఉన్నది. అంతటి మహత్తరమైన ఈ వివేక చూడామణి గ్రందాన్ని మూల సంస్కృత శ్లోక సహితంగా తాత్పర్యాలను తేట తెలుగులో  అందిస్తున్నది. -వ్యాసాశ్రమం