Stotras & Suprabhathas

Showing 85–96 of 108 results

 • Sri Parthiva Lingarchana Kalpadrumam

  200.00

  శివ రహస్య ప్రోక్త
  శ్రీ పార్థివలింగార్చనా కల్పద్రుమము

 • Sri Purnima

  430.00
  పురాణపండ శ్రీనివాస్ ‘శ్రీ పూర్ణిమ’ ఒక అక్షర దివ్యక్షేత్రం
 • Sri Rama Sahasranamalu

  27.00

  శ్రీ రామా సహస్రనామాలు 

 • Sri Rudradhyayam Telugu

  250.00

  రుద్రాధ్యాయము

  ఓ రుద్రా, మంగళకరమైన నీ శరీరం ఏదైతే ఉన్నదో, అఘోర రూపమైన (అహింసాత్మకమైన) మరియు ధుఃఖాన్ని కలిగించని నీ శరీరం ఏదైతే ఉన్నదో, ఆ అనందాన్ని ప్రసాదించే శరీరంతో మమ్ములను ఆశీర్వదించుము.

 • Sri Skanda Puranam (Telugu) 1 part

  720.00

  శ్రీ స్కాంద మహా పురాణం-1
  1289 Pages – Bind

 • Sri Suktam – Purusha Suktam

  100.00

  శ్రీ సూక్తం పురుష సూక్తం  (Set of 10 Books)

  – డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

 • Sri Vamana puranam in telugu

  225.00

  శ్రీ వామన మహా పురాణం

  వ్యాసుడు చేత రచింపబడ్డ పద్దెనిమిది పురాణాలలో వామన పురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారంపై ఆధారమైనది ఈ పురాణం. ఈ పురాణం పూర్వ భాగం ఉత్తర భాగం అంబే రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వభాగంలో 10 వేల శ్లోకాలు ఉన్నాయి, ఉత్తర భాగం ఇప్పుడు లభించడం లేదు. ఈ పురాణంలో శ్లోకాలే కాకుండా గద్య భాగాలు కూడా ఉన్నాయి. పూర్వ భాగంలో 97 అధ్యాయాలు ఉన్నాయి. కురుక్షేత్రం లోని బ్రహ్మ సరోవరాన్ని విశేషంగా 28 అధ్యాయలలో సరో మహత్యంగా అనే పేరుతో వర్ణింపబడుతుంది. బలి చక్రవర్తి జరిపిన యజ్ఞం కురుక్షేత్రంలో జరిపినట్లు చెప్పబడింది. ఈ పురాణానికి ప్రధాన వక్త పులస్త్యుడు శ్రోత నారదుడు.

 • Sri Varaha Maha Puranam

  400.00

  శ్రీ వరాహ మహాపురాణం

 • Sri Venkateswara SahasraNamalu

  27.00

  శ్రీ వేంకటేశ్వరసహస్రనామాలు

 • Sri Venkateswara Suprabatham

  10.00

  శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం

 • Sri Vishnu puranam in telugu

  400.00

  శ్రీ విష్ణు మహాపురాణం

  చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మములు తెలుసుకొనుటకు వజ్రుడు అర్హుడని భావించి వైషవ ధర్మమును తెలుసుకొమ్మని చెప్పారు. వారి మాటలను విని వజ్రుడు వినమ్రుడై మునులను విష్ణు ధర్మము చెప్పమని ప్రార్థించాడు. వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణు ధర్మము చెప్పమని కోరారు. సభాసదులు అందరూ వినుచుండగా వజ్రుడు మార్కండేయ మహార్హి సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది.

 • Sri Vishnu Sahasranamalu

  200.00

  శ్రీ విష్ణు సహస్రనామాలు – సమగ్ర శంకర భాష్యార్ధ దీపిక