Puranalu-Ithihasalu
Showing 169–180 of 255 results
-
Sri Linga puranamu in telugu 710 pages
₹777.00శ్రీ లింగ పురాణము
లింగ పురాణం హిందూమతం పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇందులో ప్రధానంగా శైవ సంప్రదాయాల గురించి వివరించబడింది.దీని రచయితను గురించి, రాయబడిన కాలం గురించి స్పష్టమైన వివరాలు లేవు. ఒక అంచనా ప్రకారం దీనిని క్రీ.పూ 5 నుంచి 10 వ శతాబ్దం మధ్యలో రాసి ఉండవచ్చు. ఈ గ్రంథం అనేక భిన్నమైన పాఠాంతరాల్లో లభ్యమౌతూ ఉంది. కాల గమనంలో అనేక మార్పులకు లోనవుతూ వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం గ్రంథం 163 అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది. -
-
-
Sri Narasimha Puranam
₹300.00శ్రీ నరసింహ పురాణం
By గ్రంథి లత
Pages : 38213వ శతాబ్దంలో జీవించిన కవిత్రయంలో మూడవవాడైన ఎఱ్ఱాప్రెగడ తెలుగులో నృసింహ పురాణం రచించాడు. ఎఱ్ఱాప్రెగడ నృసింహ పురాణం ‘సంస్కృత నృసింహ పురాణానికి అనువాదం మాత్రం కాదు. ఆ రెండిటి ప్రణాళికలు పూర్తిగా భిన్నమైనవి.
-
Sri Padma Puranamu 1 BHOOMI SWARGA KHANDAM
₹690.00శ్రీ పద్మ మహాపురాణము 1
పద్మ పురాణం హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ (పద్దెనిమిది) పురాణాలలో ఒకటి. ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి (అమ్మవారు) గురించి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. సాధారణంగా విజ్ఞాన సర్వస్వంలో ఉండే అంశాలు చాలా ఉన్నాయి.
-
-
Sri Parasara Samhita
₹999.00శ్రీ పరాశర సంహిత
శ్రీ ఆంజనేయ చరిత్ర – 3 భాగాలు
మరియు శ్రీ ఆంజనేయం
Combo Pack Offer
-
Sri Pothana Bhagavatha Madhurimalu
₹100.00శ్రీ పోతన
భాగవత మధురిమలుతెలుగు పద్యాలు – తాత్పర్య సహితం
480 Pages – cloth bind
size 20 cm X 14 cm
Weight : 480 Grams
-
-
-
Sri RamCharitManas in Telugu
Sri RamCharitManas in Telugu
శ్రీ రామచరిత మానస్
(తులసీ రామాయణం)
only 1 book order
-