Puranalu-Ithihasalu
Showing 181–192 of 244 results
-
Sri Siva Puranam in telugu victory
₹500.00శ్రీ శివ పురాణము
అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.
శివపురాణంలో ఉన్న కొన్ని ముఖ్య విషయాలుసృష్టి ప్రశంస అజితతరణోపాయముశివుడు చంద్రుని ధరించుట, ప్రకృతి మహత్వముశివునకు ప్రియమైన పుష్పాలు, మారేడు చెట్టు పుట్టుకశివుడు హనుమంతుడగుట, అర్జునుడు, కపిధ్వజము, అర్జునునకు, ఆంజనేయునకు వివాదముఅంజనాదేవి చరిత్రము, వాలి, సుగ్రీవుల జన్మవృత్తాంతమునంది, భృంగుల జన్మ వృత్తాంతముపరశురామోపాఖ్యానము – కార్తవీర్యునకు జమదగ్ని విందు చేయుట, కార్తవీర్యార్జునుడు కామధేనువును కోరుట, జమదగ్ని, కార్తవీర్యుల మధ్య వివాదము, రేణుకాదేవి విలాపము, సహగమనముపరశురాముడు శివునివలన పాశుపతాస్త్రము పొందుట, పరశురామ కార్తవీర్యుల యుద్ధము, సుచంద్రుని యుద్ధముపరశురాముని జననము, పరశురాముడు తల్లిని చంపుటముక్తి సాధనములుపిండోత్పత్తి విధానముబృహస్పత్యోపాఖ్యానము -
-
-
-
Sri Tripura Rahasyam (Telugu) RAMANASRAMAM
₹250.00త్రిపురా రహస్యం
284 Pagesincluding Handling and Shipping Charges -
-
Sri Valmiki Ramayanam in Telugu DR.ADDANKI SRINIVAS
₹500.00– Dr. Addanki Srinivas
వాల్మీకి రామాయణం
– డా. అద్దంకి శ్రీనివాస్
-
-
-
-
Sri Vishnu puranam in telugu
₹250.00శ్రీ విష్ణు మహాపురాణం
చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మములు తెలుసుకొనుటకు వజ్రుడు అర్హుడని భావించి వైషవ ధర్మమును తెలుసుకొమ్మని చెప్పారు. వారి మాటలను విని వజ్రుడు వినమ్రుడై మునులను విష్ణు ధర్మము చెప్పమని ప్రార్థించాడు. వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణు ధర్మము చెప్పమని కోరారు. సభాసదులు అందరూ వినుచుండగా వజ్రుడు మార్కండేయ మహార్హి సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది.
-