Category Archives: articles

శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే

శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే
శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే. సాధారణంగా క్షీరాభిషేకం, పంచామృత అభిషేకం లాంటివి మాత్రమే వింటుంటాం. ఇంకా చాలా రకాల పదార్థాలతో అభిషేకం చేయొచ్చు. ఒక్కో పదార్థంతో చేసే అభిషేకానికి ఒక్కోరకమైన పుణ్యఫలం దక్కుతుంది. అవేంటంటే… ఆవు పెరుగు – ఆరోగ్యంఆవు నెయ్యి – ఐశ్వర్యంచక్కెర – దుఃఖ నాశనంతేనె – తేజస్సు పెరుగుతుంది.చెరుకు రసం – ధనవృద్ధికొబ్బరి నీళ్లు – సంపదలు పెరుగుతాయి.విభూతి – పాపనాశనంపనీరు – పుత్ర లాభంపుష్పోదకం – భూలాభంబిల్వజలం – .

శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణ

శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణ
శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక – ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు.ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, .

పెళ్ళిలో గౌరీ పూజ

పెళ్ళిలో గౌరీ పూజ
వివాహానికి ముందు కన్యలు గౌరీ పూజ చేస్తారు. ఈ ఆచారం ఇంచుమించు భారతదేశమంతటా ఉంది. శ్రీ కృష్ణుడిని ప్రేమించి అతణ్ణే వివాహము చేసుకోదలచిన రుక్మిణీదేవి కూడా గౌరీపూజ చేసింది. అయితే గౌరీపూజ ఎందుకు చేయాలి? లక్ష్మీదేవినో, సరస్వతినో పూజించవచ్చు కదా?  ఈ ప్రశ్నకు శ్రీ కంచి పరమాచార్యుల వారు ఇచ్చిన వివరణ దాని సారాంశం. “చెప్పుకోవాలంటే లక్ష్మీదేవి భర్త శ్రీ మహావిష్ణువు. అందం, చందం, అలంకారం, ఐశ్వర్యం ఉన్న .

పూర్వం కాలాన్ని ఎలా కొలిచేవారు

పూర్వం కాలాన్ని ఎలా కొలిచేవారు
హిందూ ధర్మం ప్రకారం కాలం అనంతం. ఈ అనంత కాల ప్రవాహంలో కాలాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. కాలాన్ని ఘనించేందుకు లెక్కలు ఏర్పరచడం జరిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న మనం అనుచరిస్తున్న కాలగణన పాశ్చాత్య పద్దతి. అయితే భారతీయులకు తమదైన ప్రాచీన కాలగణన పద్దతి ఉంది. దానిని పలు పురాణాల్లో ప్రస్తావించారు. చివరకు దానిని రోజు ఒకసారి గుర్తు చేసుకునేందుకు సంధ్యావదనంలో కూడా చేర్చారు. సంధ్యావదనం చేస్తే వారు .

అనంత కాల ప్రవాహం

అనంత కాల ప్రవాహం
ప్రపంచం ఎప్పుడు ఆవిర్భవించింది? ఈ అవనీ తలం ఎప్పుడు యేర్పడింది? ఈ అనంత కాల ప్రవాహాన్ని ఎలా కొలిచేది? దీని ఆది ఎక్కడ? అంతం ఎప్పుడు? అది తెలుసుకోడం ఎలా? ప్రపంచం ఎక్కడ మొదలైయ్యిందో, ఎంత కాలం గడచిందో, భవిషత్ కాలం ఎంత వుందో, అందులో ఈ పృధ్వ్వీ మండలానికి యెంత కాల పరిమితి వుందో, మానవులకు, చరా చర రాశులకు యెంత కాల మానం నిర్ణయమై ఉందో .

అబ్బాయిల శీఘ్ర వివాహనికై సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం

అబ్బాయిల శీఘ్ర వివాహనికై సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం
పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం – చదివితే త్వరగా పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ, కాత్యాయనీ వ్రతమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు మన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా ?అలా వెతకగా వెతకగా చివరికి  సమాధానం  గా  నాకు  దొరికిన విషయం  . క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి .

హ్యాపీ జర్నీ!

హ్యాపీ జర్నీ!
ప్రమాదాలు లేని ప్రయాణానికి సూత్రాలు ప్రమాదాలు లేని ప్రయాణానికి సూత్రాలుసిఫార్సు చేసిన మలేసియా సంస్థ  అంతా కుటుంబాలతో ప్రయాణాలకు సిద్ధమవుతారు. సొంత ఊళ్లకు వెళ్లేందుకు చాలా మంది వ్యక్తిగత వాహనాలనే వాడుతుంటారు. ఇలాంటి సుదూర ప్రయాణాలు సాఫీగా సాగడానికి ముందు జాగ్రత్తలు అవసరం. వీటిపై ‘మలేసియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రోడ్‌ సేఫ్టీ రీసెర్చ్‌’ఓ సమగ్ర అధ్యయనం చేసింది. ఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది.సేఫ్‌ అండ్‌ హ్యాపీ జర్నీకి .