Shanti Tantram

శాంతి తంత్రమ్
– స్వామి మధుసూదన సరస్వతి

250.00

Share Now

Description

Shanti Tantram book

శాంతి తంత్రమ్
Pages: 265

Shanti Tantra book

మన అందరికోసం శ్రీ నిఖిలగురుదేవుల ఆశీస్సులతో శ్రీస్వామి మధుసూదన సరస్వతిగారు ఎన్నో పుస్తకాలు రచనచేసి మనకి అందిచారు.

పూజ్య గురుదేవుల వలన మనకి తెలియని ఎంతోమంది దేవతలు కోసం మనకి తెలియజేసి .వారి పూజావిధానం మంత్ర, తంత్ర, యంత్ర విధానాలను మనకు తెలియచేసారు. ఆయన రాసిన ప్రతి పుస్తకము ఒక అద్భుతము అని మనకి అందరికి తెలిసిన విషయమే.

అలాగే! శ్రీ శాంతి తంత్రం ఇది ఒక శాస్త్రంకాదు, జాతకం, వాస్తు, హస్త ముద్రికలు, సంఖ్యాశాస్త్రం, జైమిని సిద్ధాంతం, ముఖకవలికలు, నాడిగ్రంధం, గవ్వశాస్త్రం.

వైద్యశాస్త్రం, ఆయుర్వేదశాస్త్రం, మూలికా శాస్త్రం, కాలగమన శాస్త్రం, వైదిక, తాంత్రిక, శైవ, వైష్ణవ, ఆగమన శాస్త్రాలను ఒక్కటిగా మిళితం చేసి మనకోసం లిఖించినారు.

ఈ శాస్త్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే! ప్రతిమనిషి జాతకం ఆధారంగా తిధులు, గ్రహాలు, నక్షత్రాలు, రాశులు, లగ్నాలు, తేదీలు ఆధారంగా ఆ వ్యక్తి పూర్వజన్మలో చేసిన తప్పులు ఒప్పులు,

అలాగే ఆ వ్యక్తి ఎక్కడ ఏ పేరుతో ఏ సంస్కారంతో పుట్టి ఉంటారో తెలియదు.చేస్తూ వారు చేసిన తప్పులకు

ఈ జన్మలో కలిగే కర్మలు ప్రారబ్ధాలు వాటి వల్ల వచ్చే సంస్కారాలు, సమస్యలు వారి జాతకంలో వివరించారు.

వారి సమస్యలకు పరిష్కారాలు వివరించారు. ఇది ప్రతి ఒక్కరూ పాటించే విధంగా కొద్దిగా జాతకాల మీద అనుభవం ఉండి చాలు ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యే విధంగా వివరించారు.

దేనిలో పది రూపాయలనుండి పదికోట్లు రూపాయల వరకూ సమస్యా పరిష్కారాలు వివరించారు.

– స్వామి మధుసూదన సరస్వతి

Tags : Swami Madhusudana Saraswati