Sankaramanchi Panchangam

శ్రీ శంకరమంచి వారి

శ్రీ శోభకృతు నామ సంవత్సర

గంటల పంచాంగం  2023-24
– డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి

 

120.00

Share Now

Description

Sri Shobhakrut Nama Samvatsara
Sankaramanchi Panchangam 2023-24

శ్రీ శంకరమంచి వారి

శ్రీ శోభకృతు నామ సంవత్సర

గంటల పంచాంగం 2023-24

పంచాంగ కర్త :
శృంగేరి శారదా పీఠ జ్యోతిర్విద్వాంసులు
డా. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి 
ఈ పంచాంగాన్ని ఆదరిస్తున్న పాఠకులు నానాటికి  పెరగుడంతూండటం చాలా ఆనందాన్నిస్తోంది. మన పంచాంగాన్ని ఆదరిస్తున్నపాఠక దేవుళ్లకు హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
శంకరమంచి వారి గంటల పంచాంగంలో నిత్య దేవతాపూజలో, సంధ్యావందనం లో లో చెప్పుకునే సంకల్పానికి అవసరమైన సూర్య సిద్ధాంత పంచాంగమును, మరియు మానవ కార్యాలకు అవసరమైన  శుభ ముహూర్తాలు, జాతక, గోచార ఫలితాలకు సంబంధించిన  దృగ్గణిత పంచాంగాన్ని,   విడివిడిగా ఒకే పంచాంగంలో అందిస్తున్నాము.
1. శ్రౌత స్మార్త కర్మానుష్ఠానమునకు సూర్య సిద్ధాంతపంచాంగంము శిష్టజన సమ్మతము.
2. దేవతార్చనలకు, వైదిక క్రతువులకు, పితృదేవతారాధనకు,  పండుగలకు, భగవత్సంబంధమైన ఆగమ విధులకు, నిత్యసంధ్యావందనాది అనుష్ఠానాలకు శాస్త్రీయమైన సూర్యసిద్దాంతం ఆధారంగా నిర్ణయించిన తిథులను శాస్త్రీయంగా  గణితం చేసి  ఇవ్వడం జరిగింది.
3. జాతకచక్రాలకు, జననకాల నిర్ణయాలకు, పుట్టినరోజులకు, షష్టి పూర్తి మొదలగు ఉత్సవాలకు, యాత్రలకు, వివాహాది శుభముహూర్తాలకు, రాశిఫలాలకు, గ్రహసంచార, గ్రహణాలకు స్పుట గ్రహాల కోసం దృక్ గణితమును ఇవ్వడం జరిగింది.
4. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన సుముహూర్తాలను దృక్ గణితంలోనే ఇచ్చాము. ఇందులో శాస్త్రపరమైన సూత్రాలను ఆధారం చేసుకుని వీలైనంతవరకు బలంగా ఉన్న   శాస్త్రీయమైన ముహూర్తాలను మాత్రమే మన పంచాంగములో ఇవ్వడం జరిగింది.    – డా. శంకరమంచి రామకృష్ణశాస్త్రి