Sahadeva Prasna Sastram

సహదేవ ప్రశ్న శాస్త్రము

10.00

Share Now

Description

ఈ సహాదేవ ప్రశ్న శాస్త్రము   ప్రార్దన చేసి చక్రము నందు కనపరచిన సంక్యను నొక్కిన పలితము వచును ఇలాగ ఒక రోజు మూడు పర్యాయములు మాత్రమే సరి ఐన పలితములు వచును  . ఎక్కువ పర్యాయములు నొక్కినచో సరి ఐన పలితములు  రావు కావున గమనించ గలరు . మరల   రేపు 3 ప్రశ్నలు చూసుకొనవచ్చును కళ్ళు మూసుకుని సంక్యను క్లిక్ … CLIK

చేయవలెను . ఇలా ప్రతి రోజు కూడా చూసుకొన వచ్చును .

ప్రార్దన 
“కంచి గోపాలుని కృప మాకు గల్గవె కన్న  తల్లి లక్ష్మి కాపాడవే …
మంచి సేబ్బర చూచి మనసులో దెలియవే మది సహదేవును ప్రశ్న చెప్పవే .
పంచ పాండవులను భక్తితో దెలియవే ప్రక్కన ద్రౌపది పదవియ్యవే
అంజనాదేవి పుత్రుడా గొంతు నియవే అవనిలో పదంబు పాడనియ్యవే
ధరణిలో సహదేవుడు చెప్పిన ప్రశ్న శాస్త్రంబు తగును గాను  “