మీరు మారాలనుకుంటున్నారా? | Meeru Maralanukuntunnara?

డా. బి.వి.పట్టాభిరామ్ | Dr. BV Pattabhi Ram

FREE pdf

 

Share Now

Description

Nothing is Permanent, except Change అన్నారు ఓ మహావ్యక్తి.  ఈ ప్రపంచం రోజురోజుకీ మారుతుంది. ప్రకృతి కూడా తన స్వభావాన్ని ప్రతి సీజనులో మార్చుకుంటుంది. కానీ మనుషులు అందరూ మారడం లేదు. మార్పు చాలా అవసరం అని గుర్తించాలి. మార్చుకోలేని మనుషులకు, మృగాలకు తేడా లేదు.