Telugu Aksharamala

తెలుగు అక్షరమాల

మరిన్ని Telugu Books కై
Share Now

Description

తెలుగు అక్షరమాల

తెలుగు నేర్పిద్దాం — నేర్చుకుందాం
భాష గురించి పొగుడుకోవడం కాదు. తెలుగు లొనే మాట్లాడుకుందాం, పిల్లలకి తెలుగు నేర్పిద్దాం…
మా పిల్లలకి తెలుగు రాదు అని చెప్పుకోవడం హోబిగా మారిపోతుంది… మా పిల్లలుకు తెలుగు బాగా వచ్చు అని దర్జాగా చెప్పండి… అలాగని ఇతర భాషలు నెరపొద్దు అని కాదు. మన భాషకి ప్రాధాన్యత ఇమ్మని … తెలుగు నేర్చుకుందాం.