Bilva Ashtottara Shatanama Stotram in Telugu

– Sri Adi Shankaracharya

బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం 

తాత్పర్య సహితం 

150.00

Share Now

Description

బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।
త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ 1॥

త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అశ్ఛిద్రైః కోమలైః శుభైః ।
తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణమ్ ॥ 2॥

సర్వత్రైలోక్య కర్తారం సర్వత్రైలోక్య పాలనమ్ ।
సర్వత్రైలోక్య హర్తారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ 3॥

నాగాధిరాజవలయం నాగహారేణభూషితమ్ ।
నాగకుండలసంయుక్తమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ 4॥

అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభమ్ ।
చన్ద్రశేఖరమీశానమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ 5॥

త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్ధధారిణమ్।
విభూత్యభ్యర్చితం దేవం ఏక బిల్వం శివార్పణమ్ ॥ 6॥

త్రిశూలధారిణం దేవం నాగాభరణసున్దరమ్ ।
చన్ద్రశేఖరమీశానమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ 7॥

గఙ్గాధరామ్బికానాథం ఫణికుణ్డలమణ్డితమ్ ।
కాలకాలం గిరీశం చ ఏక బిల్వం శివార్పణమ్ ॥ 8॥

శుద్ధస్ఫటిక సంకాశం శితికంఠం కృపానిధిమ్ ।
సర్వేశ్వరం సదాశాన్తమ్ ఏక బిల్వం శివార్పణమ్ ॥ 9॥

సచ్చిదానన్దరూపం చ పరానన్దమయం శివమ్ ।
వాగీశ్వరం చిదాకాశం ఏక బిల్వం శివార్పణమ్ ॥ 10॥