Arogya Bhagya Chakram

– Vedantam Sripathi Sharma
ఆరోగ్య భాగ్య చక్రం

మీ జాతకం మీ ఆరోగ్యం

       – వేదాంతం శ్రీపతి శర్మ

150.00

Share Now

Description

ఆరోగ్యభాగ్యచక్రం
– వేదాంతం శ్రీపతి శర్మ

ఆరోగ్యభాగ్యచక్రం జాతకంలో గల గ్రహాల పరిస్థితులు, యోగాలను అనుసరించి గొచారంలోనూ, వింశోత్తరీ దశలోని గ్రహస్థితి ద్వారా ఏ వ్యాధి వలన ఎటువంటి ఇబ్బంది కలుగగలదో, వాటి నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చునో ఈ పుస్తకం వివరిస్తుంది.
ద్వాదశరాశులు -శరీరంలో వివిధభాగాలు – వివిధ అనారోగ్యాలు, అభ్యసించవలసిన సంగీతరాగాలు, గ్రహాలు కలిగించే వ్యాధులు.
నవగ్రహాలు వివిధ నక్షత్రాలలో ఉండగా కలిగించే వ్యాధులు,
లగ్నాధిపతి నుండి ఆరోగ్యం అనారోగ్యం ఎలా గుర్తించాలి
శరీరంలో లవణ లోపం ద్వాదశ లవణ (హోమియో) చికిత్స (చికిత్స వైద్యుడి పర్యవేక్షణలో మాత్రమే జరగాలి)
మానసిక అనారోగ్యం ఎలా గుర్తించాలి,
నవగ్రహాలు మెదడు సూచించు భాగాలు
మానసిక అనారోగ్యం సూచించు గ్రహదశలు
మానసిక సమస్యలు అనారోగ్య నివారణ మార్గాలు
మానసిక అనారోగ్యం తగ్గడానికి ఏ యే ఆహార పదార్థాలు స్వీకరించాలి.
దైవ స్తోత్రాలు పూజలు
గుండె జబ్బులు గ్రహ సంబంధాలు
గుండె జబ్బులకు కారణం అయ్యే పరిస్థితులు,
ఏ యే దశలలో గుండెపోటు వచ్చే అవకాశం ఉంది
గోచార రీత్యా గుండెపోటు సంభవించే పరిస్థితి
అనారోగ్యాలు- దర్శించవలసిన దైవక్షేత్రాలు
ఊపిరితిత్తుల సమస్యలు గ్రహ యోగాలు
ముఖం, గొంతు , కంటి సంబంధ వ్యాధులు
సంగీతంలో ఏయే రాగాలు అభ్యసించడం వల్ల కలిగే ఫలితాలు అనారోగ్య నివారణ,
రక్తపోటు (బ్లడ్‌ ప్రెషర్) సంగీత రాగచికిత్స అభ్యాసన ద్వారా రక్తపోటు నియంత్రణ,
జననేంద్రియాలు బాధలు ఏ యే గ్రహస్థితుల వల్ల కల్గుతాయి?
ఏ రాగం అభ్యాసం ద్వారా జననేంద్రియాల సమస్యలకు పరిష్కారం, దర్శించవలసిన ఆలయాలు,
ఏ యే దశలలో తీవ్రమైన వ్యాధులు కలుగుతాయి?
రవిచంద్రకుజరాహుగురుశనిబుధకేతుశుక్ర మహాదశ, మరియు అంతర్దశలలో కలిగే అనారోగ్యాలు
జాతకులకు ఆరోగ్యం కలిగించే గ్రహస్థితులు
గ్రహాలకు సంభందించిన మొక్కలు మరియు మూలికలు

Arogya Bhagya Chakram

mee jatakam mee arogyam