Puranalu-Ithihasalu
Showing 37–48 of 67 results
-
-
Sri Harivamsa Puranamu
₹360.00శ్రీ హరివంశ పురాణము
రచయిత : శ్రీ రొంపిచర్ల శ్రీనివాసాచార్యులు
Pages : 640 -
Sri Kurma Puranam in telugu
₹225.00కూర్మ పురాణముఅష్టాదశ పురాణాలలో పదిహేనో పురాణం శ్రీ కూర్మ మహాపురాణం. ఇది మధ్యయుగ యుగం హిందూ మతం వైష్ణవ గ్రంథం.. “కూర్మం పృష్ఠం సమాఖ్యాతం” అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. ఈ పురాణంలో మొత్తం పదిహేడు వేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం పూర్వార్థం, ఉత్తరార్థం అనే రెండు భాగాలుగా విభజించబడింది. పూర్వార్థంలో 53 అధ్యాయాలు ఉండగా, ఉత్తరార్థంలో 44 అధ్యాయాలున్నాయి. కూర్మరూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇంద్రుడి సమక్షంలో మహర్షులందరికీ ఉపదేశించిన పురాణం ఇది. ప్రస్తుతం ఉన్న ప్రతిలో 6,000 శ్లోకాలు ఉన్నాయి.ప్రాంతీయ రాతప్రతుల్లో అధ్యాయాల సంఖ్య మారుతూ ఉంటుంది, కుర్మ పురాణం యొక్క క్లిష్టమైన ఎడిషన్లో 95 అధ్యాయాలు ఉన్నాయి. సాంప్రదాయం ప్రకారం కుర్మ పురాణ గ్రంథంలో 17,000 శ్లోకాలు ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న రాతప్రతిలో 6,000 శ్లోకాలు ఉన్నాయి. -
Sri Linga puranamu in telugu
₹240.00శ్రీ లింగ పురాణము
లింగ పురాణం హిందూమతం పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇందులో ప్రధానంగా శైవ సంప్రదాయాల గురించి వివరించబడింది.దీని రచయితను గురించి, రాయబడిన కాలం గురించి స్పష్టమైన వివరాలు లేవు. ఒక అంచనా ప్రకారం దీనిని క్రీ.పూ 5 నుంచి 10 వ శతాబ్దం మధ్యలో రాసి ఉండవచ్చు. ఈ గ్రంథం అనేక భిన్నమైన పాఠాంతరాల్లో లభ్యమౌతూ ఉంది. కాల గమనంలో అనేక మార్పులకు లోనవుతూ వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం గ్రంథం 163 అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది. -
-
-
Sri Narada puranam in telugu
₹500.00శ్రీ నారద పురాణం
వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో నారద పురాణం ఒకటి. ఈ పురాణంలో 25,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో విశేషం ఏమంటే సాధారణంగా అధ్యాయాలలో పాదాలు ఉంటాయి, కాని ఈ పురాణంలో పాదాలలో అధ్యాయాలు ఉన్నాయి. నారద పురాణాన్ని నారదీయ పురాణం అని కూడా పిలుస్తారు. నారద పురాణంలో పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు భాగాలు ఉన్నాయి. పుర్వార్థం సంభాషణ సనక మహర్షికి నారదుడుకి మధ్య జరుగుతుంది. రెండవ భాగం అయిన ఉత్తరార్థంలో వశిష్ఠ మహర్షి వక్త, మాంధాత శ్రోత. ఈ పురాణంలో వేద వేదాంగాల గురించి, మంత్రముల గూర్చి, వివిధ దేవతా కవచాల గురించి చెప్పబడింది. ఉత్తర భాగంలో మోహిని రుక్మాంగద చరితం ఉంది. ఈ రుక్మాంగద చరితానికి బృహన్నారదీయం అని నామాంతరం ఉంది.
-
Sri Narasimha Puranam
₹300.00శ్రీ నరసింహ పురాణం
By గ్రంథి లత
Pages : 38213వ శతాబ్దంలో జీవించిన కవిత్రయంలో మూడవవాడైన ఎఱ్ఱాప్రెగడ తెలుగులో నృసింహ పురాణం రచించాడు. ఎఱ్ఱాప్రెగడ నృసింహ పురాణం ‘సంస్కృత నృసింహ పురాణానికి అనువాదం మాత్రం కాదు. ఆ రెండిటి ప్రణాళికలు పూర్తిగా భిన్నమైనవి.
-
Sri Padma Puranamu 1
₹500.00శ్రీ పద్మ మహాపురాణము 1
పద్మ పురాణం హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ (పద్దెనిమిది) పురాణాలలో ఒకటి. ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి (అమ్మవారు) గురించి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. సాధారణంగా విజ్ఞాన సర్వస్వంలో ఉండే అంశాలు చాలా ఉన్నాయి.
-