Puranalu-Ithihasalu
Showing 121–132 of 254 results
-
-
-
-
Sampurna Brahma Vaivarta Puranam in telugu
₹1,250.00బ్రహ్మ వైవర్త పురాణం
బ్రహ్మఖండం | ప్రకృతిఖండం
గణపతిఖండం | శ్రీకృష్ణ జన్మఖండము
-
-
-
Sampurna Sri Ganesha Puranam Telugu – 3 Books – Sri Susarla Venkata Rama Sastry
₹1,400.00మహర్షి వేదవ్యాస ప్రణీత శ్రీ గణేశ పురాణము ఉపాసనా ఖండము, లీలా ఖండం – Maharshi Vedavyasa Praneeta Shri Ganesha Purana Upasana Khandam, Leela khandam (Telugu)
సంపూర్ణ శ్రీ గణేశ పురాణం
-
Sampurna Sri Narada puranam in telugu
₹840.00శ్రీ నారద పురాణం
వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో నారద పురాణం ఒకటి. ఈ పురాణంలో 25,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో విశేషం ఏమంటే సాధారణంగా అధ్యాయాలలో పాదాలు ఉంటాయి, కాని ఈ పురాణంలో పాదాలలో అధ్యాయాలు ఉన్నాయి. నారద పురాణాన్ని నారదీయ పురాణం అని కూడా పిలుస్తారు. నారద పురాణంలో పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు భాగాలు ఉన్నాయి. పుర్వార్థం సంభాషణ సనక మహర్షికి నారదుడుకి మధ్య జరుగుతుంది. రెండవ భాగం అయిన ఉత్తరార్థంలో వశిష్ఠ మహర్షి వక్త, మాంధాత శ్రోత. ఈ పురాణంలో వేద వేదాంగాల గురించి, మంత్రముల గూర్చి, వివిధ దేవతా కవచాల గురించి చెప్పబడింది. ఉత్తర భాగంలో మోహిని రుక్మాంగద చరితం ఉంది. ఈ రుక్మాంగద చరితానికి బృహన్నారదీయం అని నామాంతరం ఉంది.
-
-
-
-