Purana Pramukhulu Telugu

పురాణ ప్రముఖులు 

792.00

Share Now

Description

👉 మన పుణ్యభూమి భారతదేశము అనేక విశిష్టతలకు పుట్టినిల్లు. పాశ్చాత్యదేశములు సైతము మన పురాణములు, పురాతన పవిత్ర గ్రంథముల లోని అనేకానేక ఆధ్యాత్మిక విషయములకు అత్యధిక విలువనిచ్చి వారూ మన పురాణములయందు గల పేర్లను, విశేషములను ఇష్టపడుచున్నారు. ఆ విధమైన ఆసక్తి ముదావహము. అందుచేత మన పురాణములలో గల దేవుళ్లు, దేవతల పుట్టు పూర్వోత్తరములు, వంశవృక్ష వివరములు, జనబాహుళ్యమునకు అందుబాటులో లేని అనేక అమూల్యమైన విశేషములను సేకరించి పాఠకులకు తేలికగ, విశదముగ అర్థమగుటకు గాను సులభశైలిలో, సరళరీతిలో (Bio Data) పధ్ధతిలో ఆసక్తికరముగ వ్రాయబడినది. ఇది ఒక బృహత్తరమైన, మహత్తరమైన గ్రంథరాజము. దీనిని చదివిన వైభవోపేతమైన మన పురాణముల విలువ అవగతమగును.

👉 ఈ గ్రంథము ప్రతి ఇంటా ఉండదగినది. ఈ తరము వారికే గాక రాబోవు తరము వారికి కూడా ఎంతో ఉపయుక్తము. కావున ప్రతి ఒక్కరు ఇందలి విషయములను తాము చదివి ఇతరులకు బోధించుట మహోపకారము చేసినట్లగును.

👉 జిజ్ణాసులు, విజ్ణులు, వివేకవంతులకు ఈ గ్రంథము ఉష:కిరణముల తేజస్సు తుల్యము.

👉 ఇంకెందుకు ఆలస్యము, వెంటనే ఒక ప్రతిని కొనుగోలు చేయండి.ఈ అపూర్వ అవకాశమును జారవిడువకండి