Puranalu-Ithihasalu

Showing 1–12 of 136 results

  • 108 Maharshula charitralu

    250.00

    108 మహర్షుల చరిత్రలు 

    – Sri Mangipudi Suryanarayana

  • 169 Telugu Vari Sampradayalu

    360.00
    – Gajula Satyanarayana

    169 తెలుగువారి సంప్రదాయాలు

     – గాజుల సత్యనారాయణ

  • Ashwini Devathalu

    200.00

    అశ్వినీ దేవతలు

     

  • Astadasa Puranalu (telugu)

    225.001,200.00

    అష్టాదశ పురాణాలు

    అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడుకుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

  • Astadasa Puranalu in Telugu

    8,380.00

    అష్టాదశ పురాణాలు

    ****************
    Combo 18 books set :Rs 8,380/-

    మహా గణపతి పురాణం Rs 360/-
    శివ మహా పురాణం 500/-
    కూర్మ మహా పురాణం 225/-
    మార్కండేయ మహా పురాణం 349/-
    నరసింహ మహా పురాణం 250/-
    బ్రహ్మ మహా పురాణం 300/-
    శ్రీ మత్స్య పురాణ 500/-
    వాయు మహా పురాణం. 500/-
    వామన మహాపురాణం 225/-
    మహావిష్ణు పురాణం 400/-
    లింగ మహాపురాణం 240/-
    పద్మ మహాపురాణం   500/-
    గరుడ మహాపురాణం 600/-
    బ్రహ్మాండ మహా పురాణం 300/-
    బ్రహ్మ వైవర్త మహాపురాణం 750/-
    స్కాంద మహా పురాణం 800/-
    నారద మహా పురాణం     549/-
    భాగవత మహా పురాణం 900/-
    అగ్ని మహా పురాణం 599/-
    భవిష్య మహా పురాణం    270/-
    —————
    January 2022 release….
    వరాహ మహా పురాణం

    బ్రహ్మ వైవర్త మహాపురాణం 

  • Bhagavad Gita Telugu Gita Press

    40.00

    భగవద్గీత  శ్లోక తాత్పర్య సహితం

     

  • Bhagavata Navaneetam

    180.00

    భాగవత నవనీతం


    ప్రధమ స్కంధము
    ద్వితీయ స్కంధము
    తృతీయ స్కంధము

    Sample clik

  • Bhagavatha Sangraham Telugu

    150.00

    భాగవత  సంగ్రహం

    Product Code: 1738  – 800 Grams
    PAGES: 416 (21 COLOR ILLUSTRATIONS)
    Dimensions : 27cm x 21cm – Cloth bind
  • Brahma Vaivarta Puranam in telugu

    750.00

    బ్రహ్మ వైవర్త పురాణం

        బ్రహ్మ వైవర్త పురాణం ఓ సంస్కృత ఉద్గ్రంథం. హిందూ మతానికి చెందిన ప్రధాన పురాణం. ఇది కృష్ణుడు రాధల గురించిన వైష్ణవ గ్రంథం. ఆధునిక యుగ పురాణాలలో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు.
     
           1 వ సహస్రాబ్ది చివరలో ఈ పురాణం యొక్క ఒక కూర్పు ఉనికిలో ఉన్నప్పటికీ, దాని ప్రస్తుత కూర్పు మాత్రం 15 లేదా 16 వ శతాబ్దంలో బెంగాల్ ప్రాంతంలో రచించి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ పేరుతో పోలి ఉండే బ్రహ్మకైవర్త పురాణం అనే శీర్షికతో మరొక వచనం కూడా ఉంది. అది దీనికి సంబంధించినదే. దీన్ని దక్షిణ భారతదేశంలో రచించారు. ఈ పురాణం 274 లేదా 276 అధ్యాయాలలో, అనేక కూర్పులు ఉన్నాయి. ఇవన్నీ బ్రహ్మవైవర్త పురాణం లేదా బ్రహ్మకైవర్త పురాణం లోని భాగమేనని చెప్పుకుంటారు.
     
        కృష్ణుడిని సర్వోన్నత వాస్తవికతగా గుర్తించడం, విష్ణు, శివుడు, బ్రహ్మ, గణేశుడు వంటి దేవతలందరూ ఒకటేనని, అందరూ కృష్ణుడి అవతారాలేననీ ఈ పురాణం వక్కాణిస్తుంది. అలాగే రాధ, దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి వంటి దేవతలందరూ కూడా ఒక్కరేననీ, అందరూ ప్రకృతి అవతారాలేననీ కూడా చెబుతుంది. ఈ పురాణం స్త్రీకి ఉన్నత స్థానం కలిప్స్తుంది. మహిళలందరూ దివ్య స్త్రీ మూర్తి రూపాలేనని, విశ్వానికి సహ సృష్టికర్త అనీ, స్త్రీకి జరిగే అవమానం దేవత రాధకు జరిగినట్లేననీ ఈ పురాణం వచిస్తుంది.
     
    భాగవత పురాణంతో పాటు బ్రహ్మవైవర్త పురాణం కృష్ణ-సంబంధిత హిందూ సంప్రదాయాలపైన, అలాగే రాసలీల వంటి నృత్య ప్రదర్శన కళలపై కూడా ప్రభావం చూపాయి
  • Chaganti Vari Books

    25.00750.00

    ‌బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

    BrahamaSri Chaganti Koteshwara Rao Sharma

     

  • Chandamama Mahabharatam Telugu

    480.00

    చందమామ మహాభారతం

  • Chandamama Ramayanam Telugu

    480.00

    చందమామ రామాయణం