Dr. Tadepalli Patanjali BOOKS

Showing all 7 results

  • Arunachala Aksharamanamala Telugu

    150.00

    అరుణాచల అక్షరమణమాల

  • Astadasa Puranalu (telugu)

    225.001,200.00

    అష్టాదశ పురాణాలు

    అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడుకుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

    Fullset Order ADD CART

  • Namaka Chamakalu

    250.00

    నమక చమకాలు

    -Tadepalli Patanjali

     

  • SRI RAJOPACHARA POOJA KALPAM

    90.00

    శ్రీ రాజోపచార పూజా కల్పము

  • Sri Sivamangalacharana Surabhi

    250.00

    శ్రీ శివ మంగళాచరణ సురభి

  • Sriman Narayaneeyam telugu

    900.00

    Sriman Narayaneeyam Telugu

     Dr. Tadepalli Patanjali

    సంపూర్ణ పారాయణతో
    ఆయురారోగ్య సౌఖ్యం
     నారాయణీయం
    ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలతో
    చక్కని వ్యాఖ్యా గ్రంథం…

    1,138 pages | 14.5cm x 22.5cm
    case bind | 1230 Grms 

  • Sriman Narayaneeyam Telugu gita press

    200.00

    సంపూర్ణ పారాయణతో
    ఆయురారోగ్య సౌఖ్యం

     నారాయణీయం 
     తాత్పర్య విశేషాలతో
    చక్కని వ్యాఖ్యా గ్రంథం…

    400 pages | 14 cm x 22 cm

        నారాయణీయం ఒక భక్తి సంస్కృత రచన, ఒక కవిత్వపు శ్లోకం రూపంలో, దీనిలో 1036 శ్లోకాలు ఇది 1586 AD లో భట్టతిరి చే వ్రాయబడింది,   తాత్పర్య విశేషాలతో చక్కని వ్యాఖ్యా గ్రంథం.భాగవత పురాణానికి చెందిన 18,000 శ్లోకాలు వచనం సారాంశాన్ని ఇస్తుంది.
    + Rs.120/- For Handling and Shipping Charges