Astadasa Puranalu Book at low price online | puranalu | devullu.com |

Showing 13–21 of 21 results

  • Sri Padma Puranamu 1 BHOOMI SWARGA KHANDAM

    690.00

    శ్రీ పద్మ మహాపురాణము 1

    పద్మ పురాణం  హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ (పద్దెనిమిది) పురాణాలలో ఒకటి. ఇందులో ఎక్కువగా విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. శివుడి గురించి, శక్తి (అమ్మవారు) గురించి కూడా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. సాధారణంగా విజ్ఞాన సర్వస్వంలో ఉండే అంశాలు చాలా ఉన్నాయి.

  • Sri Siva Puranam in telugu victory

    500.00

    శ్రీ శివ పురాణము

    అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.

    శివపురాణంలో ఉన్న కొన్ని ముఖ్య విషయాలు
    సృష్టి ప్రశంస అజిత
    తరణోపాయము
    శివుడు చంద్రుని ధరించుట, ప్రకృతి మహత్వము
    శివునకు ప్రియమైన పుష్పాలు, మారేడు చెట్టు పుట్టుక
    శివుడు హనుమంతుడగుట, అర్జునుడు, కపిధ్వజము, అర్జునునకు, ఆంజనేయునకు వివాదము
    అంజనాదేవి చరిత్రము, వాలి, సుగ్రీవుల జన్మవృత్తాంతము
    నంది, భృంగుల జన్మ వృత్తాంతము
    పరశురామోపాఖ్యానము – కార్తవీర్యునకు జమదగ్ని విందు చేయుట, కార్తవీర్యార్జునుడు కామధేనువును కోరుట, జమదగ్ని, కార్తవీర్యుల మధ్య వివాదము, రేణుకాదేవి విలాపము, సహగమనము
    పరశురాముడు శివునివలన పాశుపతాస్త్రము పొందుట, పరశురామ కార్తవీర్యుల యుద్ధము, సుచంద్రుని యుద్ధము
    పరశురాముని జననము, పరశురాముడు తల్లిని చంపుట
    ముక్తి సాధనములు
    పిండోత్పత్తి విధానము
    బృహస్పత్యోపాఖ్యానము
  • Sri Skanda Puranam (Telugu) 1 part

    1,350.00

    శ్రీ స్కాంద మహా పురాణం-1
    1289 Pages – Bind

  • Sri Skanda Puranam (Telugu) 2 part

    693.00

    శ్రీ స్కాంద మహా పురాణం-2
    656 Pages – Bind

  • Sri Vamana puranam in telugu

    600.00

    శ్రీ వామన మహా పురాణం

    శ్లోక తాత్పర్య సహితం

  • Sri Varaha Maha Puranam

    699.00

    శ్రీ వరాహ మహాపురాణం

  • Sri Varaha Maha Puranam -Bethavolu Ramabrahmam

    1,692.00

    Sri Varaha Puranam
    శ్రీ వరాహ పురాణం

  • Sri Vishnu puranam in telugu – navaratna

    550.00

    శ్రీ విష్ణు మహాపురాణం

    చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మములు తెలుసుకొనుటకు వజ్రుడు అర్హుడని భావించి వైషవ ధర్మమును తెలుసుకొమ్మని చెప్పారు. వారి మాటలను విని వజ్రుడు వినమ్రుడై మునులను విష్ణు ధర్మము చెప్పమని ప్రార్థించాడు. వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణు ధర్మము చెప్పమని కోరారు. సభాసదులు అందరూ వినుచుండగా వజ్రుడు మార్కండేయ మహార్హి సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది.

  • Sri Vishnu puranam in telugu victory

    450.00