Vastu Sagar (21 Va Sathabdapu Vastu)

వాస్తు సాగర్

225.00

మరిన్ని Telugu Books కై
Tag:
Share Now

Description

ప్రతి మనిషీ స్వర్గాన్నే కోరుకుంటాడు. మరణానంతరం స్వర్గంలేదా నరకం చేరుకుంటారనేది కర్మ సిద్ధాంతం. ఈ భూమ్మీద జీవించే ప్రతి మానవునికి స్వర్గం, నరకం ఉన్నాయా అనేది సందేహం. ఈ రెండు భూమ్మీదే ఉన్నాయి. చక్కని “వాస్తు కలిగిన ఇల్లు ఇలలో స్వర్గమే”. వాస్తు సరిలేని ఇల్లు నరకలోకమే, వసతి అంటే గాలి, నీరు, వెలుతురు సౌకర్యాలు కలిగిన ఇంటిని వాస్తు ఇల్లు అంటాం. అందు నివసించు వారు సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖిస్తూ జీవిస్తారు. 

              సంప్రదాయవస్తు. దింట్లో దిక్కులు, విదిక్కులు, అర్వణం మున్నగువాటికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. వీటితోపాటు నుయ్యి, పొయ్యి, గొయ్యి, శల్య వాస్తు కూడా ఇందులో ప్రాధాన్యత సంచరించుకుంటుంది. ఇది బహు పురాతనమైన వాస్తు శాస్త్రం. – డా. కె. అచ్చిరెడ్డి