Description
Tantra
తంత్ర
ప్రతి ఇంటి యజమాని (అద్దె ఇల్లు, స్వగృహం) ఖచ్చితంగా చదవాల్సిన అద్భుత తంత్ర శాస్త్ర, వాస్తు శాస్త్ర గ్రంథం
గృహ వాస్తు దోషములను ఎవరికి వారు నిర్మూలించుకునే విధానాలు
వాస్తుదోషం ఉన్న గృహాలలో నివసించేవారికి ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి? వాటికి పరిహారాలు? పరిష్కారములు?
మీపై తంత్ర ప్రయోగం జరిగిందా? లేదా ? తెలుసుకునే విధానం
ఎదుటి వ్యక్తులను వశం చేసుకోవడం ఎలా?
చేతబడిని నివారించే మార్గాలు?
భార్యాభర్తలలో ఎవరి పేరు మీద స్వగృహం ఉండాలి?
దుష్ట శక్తులు మీ గృహంలో ఉన్నాయా? లేదా? తెలుసుకోవడం ఎలా?
ఇంకా.. ఎన్నో… ఎన్నెన్నో… ఆసక్తికర నిఘూడ అంశాలు