Muhurta Ratnavali Telugu

ముహూర్త రత్నావళి 

Author – – సంపత్ కుమార్ మేడవరపు

300.00

Share Now

Description

Muhurtha Ratnavali Book

ముహూర్త రత్నావళి 

ముహూర్త మనునది త్రిసంధ్య రూపమైన జ్యోతిష శాస్త్రంలో ఒక స్కంథం. ఇది అందరికీ నిత్యమూ ఉపయోగపడుతూ ఉంటుంది. ముహూర్తం గురించి గతంలో అనేక గ్రంథాలున్నాయి. కాని ఈ ”ముహూర్త రత్నావళి”లో అరుదైన ఎవరూ స్పృశించని అంశాలు చాలా ఉన్నాయి.
గ్రంథకర్త అనేక విషయాలపై సంశోధన చేసి సేకరించి కూర్చిన రత్నాల దండ ఈ గ్రంథం.
ఈ గ్రంథము పండితులకూ, సామాన్యులకు అందరికీ అర్థమగు రీతిలో సులభశైలిలో రచించబడినది.
– సంపత్ కుమార్ మేడవరపు Medavarapu Sampath Kumar Books