MODI@20: Dreams Meet Delivery

మోది@20 ఏళ్లు స్వప్నించాడు

300.00

Share Now

Description

భారత దేశ రాజకీయాలలో నరేంద్ర మోదీ ఎదుగుదల ఒక వరద వెల్లువ లాంటిది. ఈ దేశం మీద ఆయన పాలనా విధానాల ప్రభావం ఎంత లోతుగా, విస్తృతంగా పడిందంటే, ఈ దేశ పాలనా సరళిని, భారత దేశ రాజకీయ చరిత్రను భవిష్యత్తులో రెండు శకాలుగా విభజించి చెప్పుకొంటారు ‌‘మోదికి ముందు, మోదికి తరువాత.’