Mantra Balam

– Machiraju Kirankumar

మంత్రబలం

14 CM × 22 cm | 208 Pages

250.00

Share Now

Description

మంత్ర బలం | MantraBalam

మంత్రం అనేది నిర్దిష్టమైన అక్షరాల శబ్దతరంగం. ఒక నిర్ణీత పౌనఃపున్యం (Frequency) గల ధ్వని తరంగాలు ఏవిధంగా ఒకచోట నుండి మరొకచోటికి పయనిస్తాయో అదేవిధంగా బీజాక్షరాలతో కూడిన శబ్దతరంగం భగవంతుడిచెంతకు పయనించి ఆయనను కదిలించి మన కోరికలు తీరుస్తాయి. మంత్రోచ్చారణ ద్వారా మీ కళలను సాకారరూపం ఏర్పరచుకోవటానికి చేస్తున్నదే ఈ మంత్రబలం అనే చిరుప్రయత్నం.

చిరుప్రాయంలోనే నా మదిలో భక్తిభావాలు మొలకేత్తటానికి ప్రధానకారణం నడిచే దైవం నా తండ్రిగారు డా.మాచిరాజు వేణుగోపాల్ గారు. ఆయనను గమనిస్తూ ఆయన నీడలో భక్తీమార్గంలో విత్తనం నుండి మొక్కగా ఎదిగి ఇపుడు వృక్షంగ మారాలని ప్రయత్నిస్తూ ఈ మంత్రరాజాన్ని మీకు అందించాలని చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు మనసారా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.      – మాచిరాజు కిరణ్ కుమార్