Description
మాంసాహార వంటలు
జి. వసుంధరా ధనలక్ష్మిగారు రచించిన ‘మాంసాహార వంటలు’ అనే ఈ పుస్తకం రకరకాల మాంసాహార వంటలతో మిమ్మల్ని నోరూరించబోతోంది. ఇందులో… చేపల మౌళి, చేప వడ, చెక్నా, కైమా కట్లెట్స్, కోడిపిల్ల బాదుషా, చికెన్ స్ట్యూ, తర్భిజికోఫ్తా వంటి ఎన్నో రుచికరమైన వెరైటీ మాంసాహార వంటకాల తయారీ విధానాలు చక్కని రీతిలో వివరింపబడ్డాయి.
Send Your Messages Only 



























