Description
more videos link
Hastha Rekha Kosam హస్తశాస్త్రము జ్యోతిష శాస్త్రానికి సహకార-సోదర శాస్త్రం. జ్యోతిషం వేదాల లోని షడంగములలో ఒకటి. ఈ శాస్త్రమే అన్ని శాస్త్రాలకు మూలాధారం కూడ. సాముద్రికం జాతక శాస్త్రం కంటే కూడా సరళమైనది, సరసమైనది మరియు సులభ గ్రాహ్యమైనది. జ్యోతిషంలో జనన ఘడియలు సరిగా లభ్యమైతేనే సరియైన ఫలితాలు చెప్పగలుగుతారు. కాని సాముద్రికంలో రేఖల ఆధారంగా అన్ని చెప్పవచ్చు.
Send Your Messages Only 




































