Sale!

Varadhi- Telugu 1,2,3,4,5 parts – Thavaasmi

1,250.00

Category:
Share Now

Description

బై బై రీల్స్.. హలో రియల్ హీరోస్!
BITS, IIT మరియు IIM విద్యార్థులు రూపొందించిన “వారధి” పుస్తకాలు మీ పిల్లలలో, చిన్నతనం నుంచే ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, సమయస్ఫూర్తి మరియు నైతిక విలువలను పెంపొందిస్తాయి. ఇవి తల్లిదండ్రులతో ప్రేమానురాగాలను పెంచి, పిల్లలను జీవితంలో నిజమైన విజేతలుగా తీర్చిదిద్దుతాయి.
రామాయణంలోని సన్నివేశాలను, కళ్ళకు కట్టినట్టు చూపే అద్భుతమైన చిత్రాలతో (Color Pictures), NEP, NCF మరియు IKS విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడ్డాయి. మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ఈ పుస్తకాలు ఇప్పటికే 300+ స్కూళ్లలో విజయవంతంగా అమలవుతున్నాయి.
తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో లభిస్తున్న ఈ అద్భుతమైన మార్గదర్శితో మీ పిల్లల భవిష్యత్తుకు నేడే పునాది వేయండి