Size H 18cm x W 24 cm | 1,428 Pages 4 Parts | 1,800 Grams (Light weight paper)
రామాయణంలోని ఒక్కో ఘట్టం, ఒక్కో పాత్ర మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో సవివరంగా చర్చించారు. ఈ పుస్తకం ద్వారా కేవలం నీతి, నియమాలే కాకుండా…ఉత్తమ జీవన సందేశం అందించారు
చిన్నారులను దృష్టిలో పెట్టుకుని రాసిన ఈ పుస్తకంలో… పూర్తిగా గ్రంథ సారాన్ని గ్రహించేందుకు 68 బెడ్ టైం స్టోరీలను అందుబాటులో ఉంచారు. ప్రతీ కథ చివర ప్రత్యేకంగా ప్రాక్టీస్ షీట్‌నూ పొందుపరిచారు. దీని వల్ల పిల్లల్లో అనలిటికల్ థింకింగ్, లాజికల్, రీజనింగ్ వంటి నైపుణ్యాలను పెరుగుతాయంటున్నారు రచయితలు.