Description
sudarshana homam
సుదర్శన హోమం వల్ల కలిగే ప్రయోజనాలు..* ఈ హోమం వల్ల ఐశ్వర్యం, శ్రేయస్సు పొందొచ్చు. * ఇది మనలోని హానికరమైన, విషపూరితమైన శక్తులను శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. * సుదర్శన హోమం చేయడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. * ఈ హోమం వల్ల దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది