Sri Dattatreya Kshetralu – Mandiralu Darshanam

దత్త క్షేత్రాలు – మందిరాలు

500.00

+ Rs.200/- For Handling and Shipping Charges
Share Now

Description

*458 దత్త క్షేత్రాల గ్రంథం* (స్వయంగా సందర్శించి రాసిన గ్రంథం)
వాజ్మయ వివరాలు (Bibliographic details) * 3 సంపుటాలు
* 190 క్షేత్రాలు * 268 మందిరాలు * 1500 పేజీలు
* 265 కలర్ పేజీలు * 1000 కి పైగా కలర్ ఫోటోలు
* 1000 కి పైగా క్వొటేషన్స్
* 8 ముఖ్యమైన వ్యాసాలు * 26 శ్లోకాలు (భావంతో)
* ముగ్గురు విషయ నిపుణుల *ముందుమాటలు*
* ఐదుగురి గొప్ప వారిచే *ఆశీస్సులు* రాయబడినాయి.
* 20 పేజీల రచయిత భూమిక * 9 X 6 సైజ్ గల 3 బుక్స్
* రూ!! 500/- ఒక సెట్ (3 గ్రంథములు కలిపి)
*దీని ప్రత్యేకత*:
ఇందులోని క్షేత్రాలు / మందిరాలకు
సంబంధించిన Locations తెలుసుకోవడానికి 2 QR Codes
రూపొందించడం జరిగింది. దీని ద్వారా ఆ ప్రదేశానికి చేరుకునే డైరెక్షన్ మాత్రమే గాకుండా,
అడ్రస్, పిన్ కోడ్ తో సహా, ఫోటోలు లభిస్తాయి.
సమయం బాగా ఆదా అవుతుంది.
ఎవరి మీద ఆధార పడవలసిన బెంగ అవసరం లేదు.