Description
KalaPrakasika in telugu
కాలప్రకాశిక |
కాల ప్రకాశిక
నృసింహసూరి విరచిత
కాల ప్రకాశిక
ప్రాచీన జ్యోతిష ముహూర్త గ్రంథం
ముహూర్తమును నిర్ణయించడంలో
నూతన శైలిలో వివరణలు అందించిన
గ్రంథం.
వివాహ పొంతనలలో తార, గ్రహమైత్రి,
రాశిమైత్రిలను నిర్ణయించడంలోను
అనేక దోషాలు వాటికి నివారణలు
నూతన విధానంలో తెలియచేయబడింది.
ప్రతి ముహూర్తమునకు పంచాంగ శుద్ధి
మొదలైన అంశములు వివరంగా
అందరికి అర్థమయ్యే విధంగా
తిధి వార నక్షత్ర యోగ, లగ్న, శుద్ధి
క్రమ పద్ధతిలో కూర్చబడింది.
Send Your Messages Only 




































