Stotras & Suprabhathas
Showing 157–168 of 183 results
-
Sri Vishnu puranam in telugu
₹250.00శ్రీ విష్ణు మహాపురాణం
చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మములు తెలుసుకొనుటకు వజ్రుడు అర్హుడని భావించి వైషవ ధర్మమును తెలుసుకొమ్మని చెప్పారు. వారి మాటలను విని వజ్రుడు వినమ్రుడై మునులను విష్ణు ధర్మము చెప్పమని ప్రార్థించాడు. వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణు ధర్మము చెప్పమని కోరారు. సభాసదులు అందరూ వినుచుండగా వజ్రుడు మార్కండేయ మహార్హి సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది.
-
Sri Vishnu Sahasranama Bhashyam
₹1,200.00Dr.Krovi Pardha Saradhi
కైవల్య సారధి
విష్ణు సహస్ర నామ భాష్యము -
Sri Vishnu Sahasranama Stotram Telugu -Neti
₹180.00Neti suryanarayana sarma
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
-
-
Sri Vishnu Sahasranamam in telugu Salaka Raghunatha Sarma
₹120.00శ్రీ విష్ణు సహస్రనామము
-Salaka Raghunatha Sarma
-
-
Sriman Narayaneeyam telugu
₹900.00Sriman Narayaneeyam Telugu
Dr. Tadepalli Patanjali
సంపూర్ణ పారాయణతో
ఆయురారోగ్య సౌఖ్యం
నారాయణీయం
ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలతో
చక్కని వ్యాఖ్యా గ్రంథం…1,138 pages | 14.5cm x 22.5cm
case bind | 1230 Grms -
Sriman Narayaneeyam Telugu
₹999.00Dr. Tadepalli Patanjali
సంపూర్ణ పారాయణతో
ఆయురారోగ్య సౌఖ్యం
నారాయణీయం
ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలతో
చక్కని వ్యాఖ్యా గ్రంథం…1,138 pages | 14.5cm x 22.5cm
case bind | 1230 Grmsనారాయణీయం ఒక భక్తి సంస్కృత రచన, ఒక కవిత్వపు శ్లోకం రూపంలో, దీనిలో 1036 శ్లోకాలు ఇది 1586 AD లో భట్టతిరి చే వ్రాయబడింది, ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలతో చక్కని వ్యాఖ్యా గ్రంథం.భాగవత పురాణానికి చెందిన 18,000 శ్లోకాలు వచనం సారాంశాన్ని ఇస్తుంది.
-
-
-