Stotras & Suprabhathas
Showing 145–156 of 177 results
-
Sri Vamana puranam in telugu
₹225.00శ్రీ వామన మహా పురాణం
వ్యాసుడు చేత రచింపబడ్డ పద్దెనిమిది పురాణాలలో వామన పురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారంపై ఆధారమైనది ఈ పురాణం. ఈ పురాణం పూర్వ భాగం ఉత్తర భాగం అంబే రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వభాగంలో 10 వేల శ్లోకాలు ఉన్నాయి, ఉత్తర భాగం ఇప్పుడు లభించడం లేదు. ఈ పురాణంలో శ్లోకాలే కాకుండా గద్య భాగాలు కూడా ఉన్నాయి. పూర్వ భాగంలో 97 అధ్యాయాలు ఉన్నాయి. కురుక్షేత్రం లోని బ్రహ్మ సరోవరాన్ని విశేషంగా 28 అధ్యాయలలో సరో మహత్యంగా అనే పేరుతో వర్ణింపబడుతుంది. బలి చక్రవర్తి జరిపిన యజ్ఞం కురుక్షేత్రంలో జరిపినట్లు చెప్పబడింది. ఈ పురాణానికి ప్రధాన వక్త పులస్త్యుడు శ్రోత నారదుడు.
-
-
-
-
-
Sri Venkateswara Vratha Kalpam
₹0.00శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పము
శ్రీ జ్ఞాన సరస్వతీ వ్రతం
శ్రీ చరణామృతము
భజే శ్రీనివాసమ్
శ్రీ శుభ దుర్గా వ్రతం
శ్రీ పద్మావతి పరిణయము
శ్రీ సుబ్రహ్మణ్య వ్రతం
శ్రీ వెంకటేశ్వర దర్శనం
సర్వరూప శ్రీనివాసమ్
శ్రీ నరసింహ వ్రతకల్పము
శ్రీ కృష్ణ వ్రతం
శ్రీ మహాలక్ష్మి మహత్యం
శ్రీ సాయి రక్షా వ్రతం
శ్రీరామ రక్షా వ్రతం
శ్రీ మహేశ్వర వ్రతం -
Sri Vishnu puranam in telugu
₹250.00శ్రీ విష్ణు మహాపురాణం
చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మములు తెలుసుకొనుటకు వజ్రుడు అర్హుడని భావించి వైషవ ధర్మమును తెలుసుకొమ్మని చెప్పారు. వారి మాటలను విని వజ్రుడు వినమ్రుడై మునులను విష్ణు ధర్మము చెప్పమని ప్రార్థించాడు. వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణు ధర్మము చెప్పమని కోరారు. సభాసదులు అందరూ వినుచుండగా వజ్రుడు మార్కండేయ మహార్హి సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది.
-
Sri Vishnu Sahasranama Bhashyam
₹1,200.00Dr.Krovi Pardha Saradhi
కైవల్య సారధి
విష్ణు సహస్ర నామ భాష్యము -
Sri Vishnu Sahasranama Stotram Telugu -Neti
₹180.00Neti suryanarayana sarma
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం
-
-
Sri Vishnu Sahasranamam in telugu Salaka Raghunatha Sarma
₹120.00శ్రీ విష్ణు సహస్రనామము
-Salaka Raghunatha Sarma
-