Gita Press Gorakhpur Books
Showing 49–60 of 67 results
-
-
-
Sriman Narayaneeyam telugu
₹999.00Sriman Narayaneeyam Telugu
Dr. Tadepalli Patanjali
సంపూర్ణ పారాయణతో
ఆయురారోగ్య సౌఖ్యం
నారాయణీయం
ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలతో
చక్కని వ్యాఖ్యా గ్రంథం…1,138 pages | 14.5cm x 22.5cm
case bind | 1230 Grms -
Sriman Narayaneeyam Telugu
₹198.00సంపూర్ణ పారాయణతో
ఆయురారోగ్య సౌఖ్యం
నారాయణీయం
తాత్పర్య విశేషాలతో
300 pages | 14 cm x 22 cm
నారాయణీయం ఒక భక్తి సంస్కృత రచన, ఒక కవిత్వపు శ్లోకం రూపంలో, దీనిలో 1036 శ్లోకాలు ఇది 1586 AD లో భట్టతిరి చే వ్రాయబడింది, తాత్పర్య విశేషాలతో చక్కని వ్యాఖ్యా గ్రంథం.భాగవత పురాణానికి చెందిన 18,000 శ్లోకాలు వచనం సారాంశాన్ని ఇస్తుంది.
-
Sriman Narayaneeyam Telugu gita press xerox
₹198.00సంపూర్ణ పారాయణతో
ఆయురారోగ్య సౌఖ్యం
నారాయణీయం gitapress
తాత్పర్య విశేషాలతో
చక్కని వ్యాఖ్యా గ్రంథం…400 pages | 14 cm x 22 cm
నారాయణీయం ఒక భక్తి సంస్కృత రచన, ఒక కవిత్వపు శ్లోకం రూపంలో, దీనిలో 1036 శ్లోకాలు ఇది 1586 AD లో భట్టతిరి చే వ్రాయబడింది, తాత్పర్య విశేషాలతో చక్కని వ్యాఖ్యా గ్రంథం.భాగవత పురాణానికి చెందిన 18,000 శ్లోకాలు వచనం సారాంశాన్ని ఇస్తుంది.
-
Sundarakanda in Telugu – Mylavarapu Subramanyam
₹1,494.00సుందరకాండ
మైలవరపు సుబ్రహ్మణ్యం,
బోయినపల్లి కామేశ్వరరావు
-
-
-
Valmiki Ramayanam in Telugu -Pullela Sriramachandrudu
₹5,000.00వాల్మీకి రామాయణం
– ఆచార్య పుల్లెల్ల శ్రీరామచంద్రుడు -
Valmiki Ramayanam in Telugu -Pullela Sriramachandrudu
₹1,350.00వాల్మీకి రామాయణం
– ఆచార్య పుల్లెల్ల శ్రీరామచంద్రుడుA set of 7 volumes, each covering one Kanda of Valmiki Ramayanam. This is a faithful translation in Telugu by Padmasri Mahamahopadhayaya Prof. Dr. Pullela Sriramachandrudu embelished with beautiful illustrations by Bapu. ప్రపంచ సాహిత్య చరిత్రలో రామాయణం ఆది కావ్యం. అద్వితీయమైన కావ్యం. రామకథని మనోహరంగా చెప్పిన అమృత ప్రవాహం. ఇది 24 వేల శ్లోకాల సుధా స్రోతస్విని. దీనిని మూలంలో ఉన్నది ఉన్నట్లు, అందరికీ అర్థమయేలా సరళమైన తెలుగులో ప్రతి శ్లోకానికీ తాత్పర్యం వ్రాయించి ఒక ప్రమాణ గ్రంథం ప్రచురించడానికి పూనుకొన్నాం. అలా వ్రాయగల పండితుడి కోసం అన్వేషణ అవసరం లేక పోయింది. ఎందుకంటే తెలుగు చదవగల వారు ఎవరిని అడిగినా అందుకు సమర్థులని చెప్పే పేరు ఒక్కటే. ఆచార్య పుల్లెల్ల శ్రీరామచంద్రుడు గారు. ఈ విధంగా మూల గ్రంథానికి యథాతథమైన తాత్పర్యాలతో సర్వాంగ సుందరంగా వెలువడింది యీ వాల్మీకి రామాయణం.