Shop
Showing 1885–1896 of 2411 results
-
-
-
-
-
-
-
-
Sri Siva Puranam in telugu victory
₹500.00శ్రీ శివ పురాణము
అష్టాదశ పురాణాలలో శివ పురాణం ఒకటి. వాయవీయ సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, లక్ష శ్లోకాలు ఉండేవట. కాని వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజన చేసిన తరువాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దీనిని తన శిష్యుడు రోమహర్షణునికి ఉపదేశించాడు.
శివపురాణంలో ఉన్న కొన్ని ముఖ్య విషయాలుసృష్టి ప్రశంస అజితతరణోపాయముశివుడు చంద్రుని ధరించుట, ప్రకృతి మహత్వముశివునకు ప్రియమైన పుష్పాలు, మారేడు చెట్టు పుట్టుకశివుడు హనుమంతుడగుట, అర్జునుడు, కపిధ్వజము, అర్జునునకు, ఆంజనేయునకు వివాదముఅంజనాదేవి చరిత్రము, వాలి, సుగ్రీవుల జన్మవృత్తాంతమునంది, భృంగుల జన్మ వృత్తాంతముపరశురామోపాఖ్యానము – కార్తవీర్యునకు జమదగ్ని విందు చేయుట, కార్తవీర్యార్జునుడు కామధేనువును కోరుట, జమదగ్ని, కార్తవీర్యుల మధ్య వివాదము, రేణుకాదేవి విలాపము, సహగమనముపరశురాముడు శివునివలన పాశుపతాస్త్రము పొందుట, పరశురామ కార్తవీర్యుల యుద్ధము, సుచంద్రుని యుద్ధముపరశురాముని జననము, పరశురాముడు తల్లిని చంపుటముక్తి సాధనములుపిండోత్పత్తి విధానముబృహస్పత్యోపాఖ్యానము -
-
Send Your Messages Only 











