Shop
Showing 2173–2184 of 2376 results
-
Valmiki Ramayanam in Telugu -Pullela Sriramachandrudu
₹1,500.00వాల్మీకి రామాయణం
– ఆచార్య పుల్లెల్ల శ్రీరామచంద్రుడుA set of 7 volumes, each covering one Kanda of Valmiki Ramayanam. This is a faithful translation in Telugu by Padmasri Mahamahopadhayaya Prof. Dr. Pullela Sriramachandrudu embelished with beautiful illustrations by Bapu. ప్రపంచ సాహిత్య చరిత్రలో రామాయణం ఆది కావ్యం. అద్వితీయమైన కావ్యం. రామకథని మనోహరంగా చెప్పిన అమృత ప్రవాహం. ఇది 24 వేల శ్లోకాల సుధా స్రోతస్విని. దీనిని మూలంలో ఉన్నది ఉన్నట్లు, అందరికీ అర్థమయేలా సరళమైన తెలుగులో ప్రతి శ్లోకానికీ తాత్పర్యం వ్రాయించి ఒక ప్రమాణ గ్రంథం ప్రచురించడానికి పూనుకొన్నాం. అలా వ్రాయగల పండితుడి కోసం అన్వేషణ అవసరం లేక పోయింది. ఎందుకంటే తెలుగు చదవగల వారు ఎవరిని అడిగినా అందుకు సమర్థులని చెప్పే పేరు ఒక్కటే. ఆచార్య పుల్లెల్ల శ్రీరామచంద్రుడు గారు. ఈ విధంగా మూల గ్రంథానికి యథాతథమైన తాత్పర్యాలతో సర్వాంగ సుందరంగా వెలువడింది యీ వాల్మీకి రామాయణం. -
Valmiki Ramayanam in Telugu Gita Press (3 Parts full set )
₹950.00వాల్మీకి రామాయణం full set
ఒకసారి చదివినంత మాత్రాన
మన సమస్త పాపాలని తీసేస్తుంది
– గీతాప్రెస్ గోరఖ్ పూర్మొదటి భాగము : 1 బాలకాండము-2 అయోధ్యకాండము
రెండవ భాగము : 3 అరణ్య, 4 కిష్కింధా, 5 సుందరకాండము
మూడవ భాగము : 6 యుద్ధ – 7 ఉత్తరాకాండములుSize : 28 cm x 19 cm
Pages : 2,400 | cloth bindingapproximate weight 5 kgs
-
-
-
-
Vamadeva Gita in Telugu
₹90.00సమగ్ర విశ్లేషణతో పంచమవేద అంతర్గతమైన
వామదేవ గీత
– శ్రీపాదశ్రీవల్లభ చరణదాసుడు
మానికొండ రాజశేఖర్ శర్మ -
-
-
-
-
-
Vangipurapu Vari Gantala Panchangam 2026-27
₹99.00-Vangipurapu Veerabrahma Daivagna
శ్రీ నామ సంవత్సర పంచాంగం
nama samvatsara panchangam
Send Your Messages Only 











